Bible Language

Joshua 15:9 (RV) Revised Version

Versions

TEV   సరిహద్దు కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.
ERVTE   అక్కడ నుండి సరిహద్దు నెప్తోయ నీళ్ల ఊటవరకు కొనసాగింది. తర్వాత సరిహద్దు ఎఫ్రోను కొండ సమీపంలో గల పట్టణాలకు పోయింది. స్థలంలో సరిహద్దు మళ్లుకొని బాలాకు పోయింది. (బాలా కిర్యత్ యారీం అనికూడ పిలువబడింది)
IRVTE   సరిహద్దు కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది. సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది.