Bible Language

Joshua 21:3 (RV) Revised Version

Versions

TEV   ఇశ్రా యేలీయులు యెహోవా మాటచొప్పున తమ స్వాస్థ్యము లలో పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి.
ERVTE   కనుక యెహోవా ఆజ్ఞకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. లేవీ ప్రజలకు వారు పట్టణాలు, ప్రాంతాలు ఇచ్చారు:
IRVTE   ఇశ్రాయేలీయులు యెహోవా మాట ప్రకారం తమ స్వాస్థ్యంలో పట్టణాలను, వాటి పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు.