Bible Language

Joshua 8:11 (RV) Revised Version

Versions

TEV   అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.
ERVTE   యెహోషునతో ఉన్న సైనికులందరూ హాయి మీద దాడి చేశారు. పట్టణం ఎదుట వాళ్లు ఆగి పోయారు. పట్టణానికి ఉత్తరాన సైన్యం బసచేసింది. సైన్యానికినీ హాయికినీ మధ్య ఒక లోయఉంది.
IRVTE   అతని దగ్గరున్న యోధులందరు పట్టణం సమీపించి హాయికి ఉత్తరాన దిగారు. ఇప్పుడు వారికి, హాయికి మధ్య ఒక లోయ ఉంది.