Bible Language

Joshua 8:9 (RV) Revised Version

Versions

TEV   ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.
ERVTE   అప్పుడు యెహోషువ, వారు దాగుకొనే చోటుకు వారిని పంపించగా, బేతేలు, హాయికి మధ్యగల ఒకచోటికి వారు వెళ్లారు. ఇది హాయికి పశ్చిమాన ఉంది. రాత్రి యెహోషువ తన మనుష్యుల దగ్గరే ఉండిపోయాడు.
IRVTE   యెహోషువ వారిని పంపగా, వారు పొంచి ఉండటానికి హాయికి పడమటి దిక్కున బేతేలుకు, హాయికి మధ్య ఉన్న స్థలానికి వెళ్ళారు. రాత్రి యెహోషువ ప్రజల మధ్య బస చేశాడు.