Bible Language

Judges 10:4 (RV) Revised Version

Versions

TEV   అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
ERVTE   యాయీరుకు ముప్పయి మంది కుమారులు. ముప్పయి మంది కుమారులు ముప్పయి గాడిదల మీద తిరిగేవారు. వారు గిలాదు ప్రాంతంలోని ముప్పయి పట్టణాల మీద అధికారం చేసేవారు. రోజు వరకు పట్టణాలు యాయీరు పట్టణాలు అని పిలువబడుతున్నాయి.
IRVTE   అతనికి ముప్ఫైమంది కొడుకులున్నారు. వాళ్ళు ముప్ఫై గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవాళ్ళు. వాళ్ళకు ముప్ఫై ఊళ్లు ఉండేవి. రోజు వరకూ వాటికి యాయీరు గ్రామాలని పేరు.