Bible Language

Judges 18:17 (RV) Revised Version

Versions

TEV   గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన అయిదుగురు మనుష్యులు లోపలచొచ్చి ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆరువందల మంది మను ష్యులతోకూడ గవిని యెదుట వాకిట నిలిచియుండెను.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   అప్పుడు యాజకుడు ఆయుధాలు ధరించిన ఆరు వందలమందితో కలసి సింహద్వారం దగ్గర నిలిచి ఉండగా దేశాన్ని పరిశోధించడానికి వెళ్ళిన ఐదుగురు శూరులు లోపలికి వెళ్ళి ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ తీసుకున్నారు. PEPS