Bible Language

Judges 19:13 (RV) Revised Version

Versions

TEV   మరియు అతడునీవు రమ్ము,ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని యీ రాత్రి బస చేసెదమనెను.
ERVTE   లేవీ వంశపు వ్యక్తి, “పదండి, గిబియా లేక రామా నగరమునకు వెళ్ళుదాము. రెండు నగరాలలో ఒక దానిలో మనము రాత్రి గడుపుదాము” అన్నాడు.