Bible Language

Judges 1:25 (RV) Revised Version

Versions

TEV   అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు పట్టణమును కత్తి వాత హతము చేసిరిగాని మనుష్యుని వాని కుటుంబికుల నందరిని పోనిచ్చిరి.
ERVTE   మనిషి పట్టణంలోనికిగల రహస్య మార్గాన్ని గూఢాచారులకు చూపించాడు. యోసేపు వంశస్థులు బేతేలు ప్రజలను చంపటానికి వారి ఖడ్గాలు ప్రయోగించారు. కానీ వారికి సహాయం చేసిన మనిషికి వారు హాని చేయలేదు. అతని కుటుంబం వారికి కూడ వారు హాని చేయలేదు. అతడు, అతని కుటుంబం స్వేచ్ఛగా వెళ్లనివ్వబడ్డాడు.
IRVTE   అతడు పట్టణంలోకి వెళ్ళే దారి వాళ్లకు చూపించినప్పుడు, వాళ్ళు పట్టణంలోని వారిని కత్తివాత హతం చేశారు. అయితే, వ్యక్తిని, అతని కుటుంబంలోని వాళ్ళందరినీ వదిలేశారు. PEPS