Bible Language

Judges 1:26 (RV) Revised Version

Versions

TEV   మనుష్యుడు హిత్తీయుల దేశము నకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరుపెట్టెను. నేటివరకు దానికదే పేరు.
ERVTE   అతడు హిత్తీ ప్రజలు నివసించే దేశానికి వెళ్లి, ఒక పట్టణం నిర్మించాడు. పట్టణానికి లూజు అని అతడు పేరు పెట్టాడు. పట్టణం నేటికీ లూజు అని పిలువ బడుతూవుంది.
IRVTE   వ్యక్తి, హిత్తీయ దేశానికి వెళ్లి ఒక పట్టణం కట్టించి దానికి లూజు అనే పేరు పెట్టాడు. రోజు వరకూ దాని పేరు అదే. PEPS