Bible Language

Judges 1:33 (RV) Revised Version

Versions

TEV   బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.
ERVTE   (నఫ్తాలి వంశం వారి విషయంలో కూడా ఇలాగే జరిగింది). బేత్షెమెషు, బేతనాతు పట్టణాలలోని ప్రజలను నఫ్తాలీ ప్రజలు వెళ్లగొట్టలేదు. కనుక నఫ్తాలి ప్రజలు ఇతరులతో కలసి పట్టణాలలోనే నివసించటం కొనసాగించారు. కనానీ ప్రజలు నఫ్తాలీ వారికి బానిసలుగా పని చేసారు.