Bible Language

Judges 5:18 (RV) Revised Version

Versions

TEV   జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టలమీద ప్రాణము తృణీక రించిరి.
ERVTE   కానీ జెబూలూను మనుష్యులు నఫ్తాలి మనుష్యులు కొండల మీద పోరాడేందుకు వారి ప్రాణాలకు తెగించారు.
IRVTE   జెబూలూనీయులకు మరణభయం లేదు.
వారు ప్రాణాలు సైతం లెక్కచెయ్యని ప్రజలు.
నఫ్తాలీయులు కూడా యుద్ధభూమిలో ప్రాణాలు లెక్క చెయ్యలేదు.