Bible Language

Judges 9:41 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు అబీ మెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను.
ERVTE   అప్పుడు అబీమెలెకు అరుమ పట్టణానికి తిరిగి వచ్చాడు. గాలును, అతని సోదరులను షెకెము పట్టణం నుండి జెబులు బలవంతంగా వెళ్లగొట్టాడు.
IRVTE   అప్పుడు అబీమెలెకు అరూమాలో * అరూమాలో షెకెముకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉన్నాడు. గాలును అతని బంధువులనూ షెకెములో నివాసం ఉండకుండాా జెబులు వాళ్ళని తోలి వేశాడు.