Bible Language

Judges 9:51 (RV) Revised Version

Versions

TEV   పట్టణమునడుమ ఒక బల మైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజ మానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి.
ERVTE   కాని పట్టణం లోపల ఒక బలమైన గోపురం ఉంది. నాయకులు ఇతర స్త్రీ పురుషులు గోపురమునకు పారిపోయారు. ప్రజలు గోపురం లోపల ఉండగా వారు లోపల నుండి తాళం వేసారు. తరువాత వారు గోపురపు కప్పు మీదికి ఎక్కారు.
IRVTE   పట్టణం మధ్యలో ఒక బలమైన గోపురం ఉంది. స్త్రీ పురుషులు, పట్టణపు యజమానులు, అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకు ఎక్కారు.