Bible Language

Lamentations 3:30 (RV) Revised Version

Versions

TEV   అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను
ERVTE   తనను కొట్టేవానివైపు తన దవడను వ్యక్తి తిప్పాలి. వ్యక్తి అవమానాలను భరించటానికి సంసిద్ధుడు కావాలి.