Bible Language

Leviticus 11:12 (RV) Revised Version

Versions

TEV   నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.
ERVTE   సముద్రంలోనూ, నదిలోనూ ఉండే జలచరానికైనా రెక్కలు, పొలుసులు లేకపోతే అది అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి.