Bible Language

Leviticus 11:25 (RV) Revised Version

Versions

TEV   వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
ERVTE   ఒక వ్యక్తి చచ్చిన కీటకాల్లో ఒకదాన్ని గనుక పట్టుకొంటే వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు. అపవిత్ర జంతువుల్ని గూర్చి మరికొన్ని నియమాలు
IRVTE   ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. PEPS