Bible Language

Leviticus 11:40 (RV) Revised Version

Versions

TEV   దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
ERVTE   మరియు జంతు మాంసం తిన్న వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. జంతు శవాన్ని ఎత్తే మనిషి తప్పక తన బట్టలు ఉతుక్కోవాలి. వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.
IRVTE   కళేబరములోనుండి దేనినైనా తినేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు. దాని కళేబరాన్ని మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. PEPS