Bible Language

Leviticus 13:56 (RV) Revised Version

Versions

TEV   యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత పొడ వాడి యుండినయెడల, అది వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.
ERVTE   “కానీ ఒక వేళ, తోలు ముక్కను లేక బట్టను యాజకుడు చూచినప్పుడు, కుష్ఠుపొడ వాడిపోయి ఉంటే, బట్ట మీద లేక తోలు మీద ఉన్న పొడను యాజకుడు చింపివేయాలి. బట్ట అల్లికది గాని, పడుగుది కానీ ఫర్వాలేదు.
IRVTE   ఒకవేళ బట్టని ఉతికిన తరువాత యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు తెగులు అస్పష్టంగా కన్పిస్తే అది బట్టలైనా, పడుగైనా, పేక అయినా, తోలు అయినా దాన్ని యాజకుడు చించివేయాలి.