Bible Language

Leviticus 13:58 (RV) Revised Version

Versions

TEV   వస్త్రమునేగాని పడు గునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉది కినతరువాత పొడ వదిలిన యెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;
ERVTE   అయితే ఉతకిన తర్వాత కుష్ఠుపొడ మళ్లీ రాకపోతే అప్పుడు బట్ట ముక్క లేక తోలు ముక్క పవిత్రం. బట్ట కుట్టిందిగానీ అల్లిందిగానీ ఏదైనా ఫర్వాలేదు. బట్ట పవిత్రం.”