Bible Language

Leviticus 13:7 (RV) Revised Version

Versions

TEV   అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.
ERVTE   “అయితే వ్యక్తి మరల శుద్ధి చేయబడేందుకు తనను తాను యాజకునికి కనబరచుకొన్న తర్వాత, పొక్కు చర్మంమీద మరలా విస్తరిస్తే, అప్పుడు వ్యక్తి మరల యాజకుని దగ్గరకు రావాలి.