Bible Language

Leviticus 14:30 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు వానికి దొరకగల తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను.
ERVTE   “అప్పుడు వ్యక్తి ఒక గువ్వ లేక పావురపు పిల్లలలో ఒకదానిని అర్పించాలి. (పేదవారు కూడా పక్షులను ఇవ్వగలరు, వ్యక్తి ఇవ్వగలిగిందే ఇవ్వాలి).
IRVTE   తరువాత అతడు తన స్తోమత కొద్దీ తెచ్చిన రెండు గువ్వల్లో, లేదా రెండు తెల్లని పావురం పిల్లల్లో ఒక దాన్ని పాపం కోసం బలిగా మరో దాన్ని దహనబలిగా అర్పించాలి.