Bible Language

Leviticus 1:11 (RV) Revised Version

Versions

TEV   బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
ERVTE   వ్యక్తి బలిపీఠానికి ఉత్తరాన, యెహోవా ఎదుట జంతువును వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు, జంతువు రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.