Bible Language

Leviticus 1:15 (RV) Revised Version

Versions

TEV   యాజకుడు బలి పీఠముదగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలి పీఠము ప్రక్కను పిండవలెను.
ERVTE   అర్పణను యాజకుడు బలిపీఠం దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు పక్షి తలను తుంచివేయాలి. అప్పుడు పక్షిని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కగా కార్చివెయ్యాలి.