Bible Language

Leviticus 1:7 (RV) Revised Version

Versions

TEV   యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నియుంచి అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను.
ERVTE   యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద కట్టెలు, నిప్పు ఉంచాలి.
IRVTE   తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి.