Bible Language

Leviticus 22:15 (RV) Revised Version

Versions

TEV   ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైనవాటిని తినుటవలన అపరాధమును భరింప కుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు.
ERVTE   “ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు కానుకలుయిస్తారు. కానుకలు పవిత్రం అవుతాయి. కనుక పవిత్ర వస్తువుల్ని యాజకుడు అపవిత్రం చేయకూడదు.
IRVTE   ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినడం వలన అపరాధాన్ని భరించకుండా ఉండాలంటే తాము యెహోవాకు ప్రతిష్ఠించే పరిశుద్ధ వస్తువులను అపవిత్ర పరచకూడదు.