Bible Language

Leviticus 23:34 (RV) Revised Version

Versions

TEV   నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.
ERVTE   “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనోవ తేదీన పర్ణశాలల పండుగ యెహోవాకు పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది.
IRVTE   “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి.