Bible Language

Leviticus 24:2 (RV) Revised Version

Versions

TEV   దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.
ERVTE   “గానుగ ఆడిన ఒలీవలనుండి పవిత్ర తైలం తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. నూనె దీపాల కోసం. దీపాలు ఆరిపోకుండా వెలగాలి.