Bible Language

Leviticus 24:8 (RV) Revised Version

Versions

TEV   యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధననుబట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను.
ERVTE   ప్రతి సబ్బాతు నాడు అహరోను రొట్టెలను యెహోవా ఎదుట క్రమంలో ఉంచాలి. శాశ్వతంగా ఇలా చేయాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక ఎప్పటికీ కొనసాగుతుంది.
IRVTE   యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన నిత్య నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయుల పక్షంగా రొట్టెలు బల్లపై పెడుతూ ఉండాలి.