Bible Language

Leviticus 25:18 (RV) Revised Version

Versions

TEV   కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటి ననుసరించి నడుచుకొనవలెను.
ERVTE   “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి వాటికి విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు.