Bible Language

Leviticus 25:19 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు మీరు దేశములో సురక్షితముగా నివసించె దరు, భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు.
ERVTE   మరియు భూమి మీకు మంచి పంటను ఇస్తుంది. అప్పుడు మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు దేశంలో క్షేమంగా ఉంటారు.
IRVTE   అప్పుడు మీరు దేశంలో సురక్షితంగా నివసిస్తారు. భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు తృప్తిగా తిని దానిలో సురక్షితంగా నివసిస్తారు.