Bible Language
Leviticus 25:21
(RV)
Revised Version
Versions
TEV
అయితే
నేను
ఆరవయేట
నా
దీవెన
మీకు
కలుగునట్లు
ఆజ్ఞాపించెదను;
అది
మూడేండ్ల
పంటను
మీకు
కలుగజేయును.
ERVTE
చింతపడకండి.
ఆరవ
సంవత్సరంలో
నా
ఆశీర్వాదాలు
మీకు
లభించేటట్టుగా
నేను
ఆజ్ఞాపిస్తాను.
భూమి
మూడు
సంవత్సరాల
పాటు
పంట
ఇస్తూనే
ఉంటుంది.