Bible Language

Leviticus 27:24 (RV) Revised Version

Versions

TEV   సునాదసంవత్సరమున భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా పొలమును అమి్మన వానికి అది తిరిగిరావలెను.
ERVTE   బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో భూమి దాని స్వంతదారునిది అవుతుంది. భూమి కుటుంబంవారి స్వంతమో తిరిగి వారికే దక్కుతుంది.