Bible Language

Leviticus 3:4 (RV) Revised Version

Versions

TEV   డొక్కలమీదనున్న క్రొవ్వును కాలే జముమీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను.
ERVTE   మూత్రపిండాలను రెండింటి మీద కొవ్వును, నడుం దగ్గర కొవ్వును అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జమును కప్పి ఉండే కొవ్వును అతడు తీయాలి.
IRVTE   వాటిని యెహోవాకు శాంతి బలి అర్పణగా దహించాలి.