Bible Language

Leviticus 7:18 (RV) Revised Version

Versions

TEV   ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరిం చును.
ERVTE   సమాధాన బలిలోని మాంసాన్ని ఎవరైనా మూడో రోజున తింటే. వ్యక్తి విషయంలో యెహోవా సంతోషించడు. బలిని అతని పక్షంగా యెహోవా లెక్కించడు. బలి ఆపవిత్రం అవుతుంది. మాంసంలో ఏదైనా తిన్నవాడు తన పాపానికి తానే బాధ్యుడవుతాడు.
IRVTE   ఎవరన్నా శాంతిబలి పశువు మాంసాన్ని కొంచెమైనా మూడోరోజు కూడా తింటే బలి అంగీకారానికి నోచుకోదు. బలి అర్పణ తెచ్చిన వాడి లెక్కలోకి రాదు. అది అసహ్యకరంగా ఉంటుంది. అలా తినేవాడు తన అపరాధాన్ని మోస్తూనే ఉంటాడు. PEPS