Bible Language

Leviticus 7:30 (RV) Revised Version

Versions

TEV   అతడు తన చేతుల లోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.
ERVTE   కానుకలోని భాగాన్ని హోమంగా కాల్చాలి. కానుకను అతడు స్వయంగా తన చేతుల్తో తీసుకొని రావాలి. జంతువు బోరమీదనున్న కొవ్వును, బోరను యాజకుని దగ్గరకు అతడు తీసుకొని రావాలి. బోర యెహోవా ఎదుట పైకి ఎత్తబడుతుంది. ఇదే నైవేద్యము.
IRVTE   యెహోవాకు దహనబలిగా అర్పించే వాటిని అతడు స్వయంగా తీసుకు రావాలి. అతడు రొమ్ము భాగాన్నీ, దానితో ఉన్న కొవ్వునీ తీసుకురావాలి. యెహోవా సమక్షంలో అర్పణగా పైకెత్తి కదిలించడానికి రొమ్ము భాగాన్ని తీసుకుని రావాలి. PS