Bible Language

Luke 10:35 (RV) Revised Version

Versions

TEV   మరునాడతడు రెండు దేనారములు తీసి పూట కూళ్లవానికిచ్చిఇతని పరామర్శించుము, నీవింకే మైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను.
ERVTE   మరుసటి రోజు సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”