Bible Language

Luke 10:5 (RV) Revised Version

Versions

TEV   త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.
ERVTE   ఒకరి యింట్లోకి వెళ్ళేముందు, మొదట సమాధానం కలుగుగాక అని చెప్పండి.
IRVTE   మీరు ఇంట్లోనైనా ప్రవేశిస్తే, ముందుగా ‘ఈ ఇంటికి శాంతి కలుగు గాక,’ అని చెప్పండి.