Bible Language

Luke 14:4 (RV) Revised Version

Versions

TEV   అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి
ERVTE   వాళ్ళు దానికి సమాధానం చెప్పలేదు. యేసు రోగి మీద తన చేతులుంచి నయం చేసి పంపాడు.
IRVTE   వారు మాట్లాడలేదు. అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరికి తీసుకుని అతని రోగం బాగు చేసి పంపించేశాడు.