Bible Language

Luke 1:56 (RV) Revised Version

Versions

TEV   అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.
ERVTE   మరియ ఎలీసబెతు యింట్లో మూడు నెలలుండి, తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది.
IRVTE   మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, పైన తన ఇంటికి వెళ్ళిపోయింది. PS