Bible Language

Luke 1:60 (RV) Revised Version

Versions

TEV   తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.
ERVTE   కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది.
IRVTE   తల్లి, “అలా కాదు. బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది.