Bible Language

Luke 21:18 (RV) Revised Version

Versions

TEV   గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
ERVTE   కాని మీ తల మీదనున్న ఒక్కవెంట్రుక కూడా రాలిపోదు.
IRVTE   కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు.