Bible Language

Luke 21:5 (RV) Revised Version

Versions

TEV   కొందరుఇది అందమైన రాళ్లతోను అర్పితముల తోను శృంగారింపబడియున్నదని దేవాలయమును గూర్చి, మాటలాడుచుండగా
ERVTE   ఆయన శిష్యుల్లో కొందరు మందిరానికి చెక్కబడిన రాళ్ళ అందాన్ని గురించి, ప్రజలు యిచ్చిన కానుకలతో చేసిన అలంకరణను గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు.
IRVTE   {ఒలీవ కొండ ప్రసంగం} (మత్తయి 24-25; మార్కు 13) PS దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.