Bible Language

Luke 22:5 (RV) Revised Version

Versions

TEV   అందుకు వారు సంతో షించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
ERVTE   యూదా చెప్పింది విని ప్రధాన యాజకులు ఆనందించారు. యేసును అప్పగిస్తే అతనికి కొంత డబ్బు యిస్తామని వాళ్ళు చెప్పారు.