Bible Language

Luke 22:66 (RV) Revised Version

Versions

TEV   ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
ERVTE   సూర్యోదయం కాగానే యూదుల పెద్దలు, ప్రధాన యాజకులు శాస్త్రులు సమావేశమయ్యారు. వాళ్ళు యేసును మహాసభ ముందుకు పిలుచుకు వచ్చారు.
IRVTE   {సన్ హెడ్రిన్ సభ ఎదుట యేసు} (మత్తయి 26:59-68; మార్కు 14:55-65; యోహా 18:19-24) PS ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు.