Bible Language

Luke 2:51 (RV) Revised Version

Versions

TEV   అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి సంగతులన్నిటిని తన హృద యములో భద్రము చేసికొనెను.
ERVTE   తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయతలతో నడుచుకునే వాడు. కాని ఆయన తల్లి జరిగిన సంఘటనల్ని తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది.