Bible Language

Luke 6:8 (RV) Revised Version

Versions

TEV   అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవానితోనీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలి చెను.
ERVTE   యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన చేయి పడి పోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు.
IRVTE   వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని, చచ్చుబడిన చెయ్యి గలవాడితో, “నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు” అన్నాడు. వాడు లేచి నిలబడ్డాడు.