Bible Language

Luke 7:48 (RV) Revised Version

Versions

TEV   నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను.
ERVTE   తర్వాత యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.
IRVTE   తరువాత యేసు ఆమెతో, “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.