Bible Language

Luke 8:26 (RV) Revised Version

Versions

TEV   వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి.
ERVTE   వాళ్ళు గెరాసేనులు అనే ప్రజలు నివసించే ప్రాంతాన్ని చేరుకున్నారు. ప్రాంతం గలిలయ సముద్రానికి అవతలి వైపున ఉంటుంది.
IRVTE   {గదర ప్రదేశంలో దయ్యం పట్టినవాణ్ణి బాగు చేయడం} (మత్తయి 8:28-34; మార్కు 5:1-17) PS వారు గలిలయకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు.