Bible Language

Luke 9:36 (RV) Revised Version

Versions

TEV   శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు దినములలో ఎవరికిని తెలియ జేయక వారు ఊరకుండిరి.
ERVTE   స్వరం మాట్లాడటం ముగించాక వాళ్ళకు అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. చాలా కాలందాకా శిష్యులు తాము చూసిన దాన్ని ఎవ్వరికి చెప్పలేదు.