Bible Language

Luke 9:45 (RV) Revised Version

Versions

TEV   అయితే వారామాట గ్రహింప కుండునట్లు అది వారికి మరుగుచేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.
ERVTE   వాళ్ళకు దీని అర్థం తెలియలేదు. వాళ్ళకు అర్థం కాకుండునట్లు రహస్యంగా ఉంచబడింది. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు ధైర్యం చాలలేదు.
IRVTE   అయితే వారు మాటను అర్థం చేసుకోలేదు. అది వారికి రహస్యంగానే ఉండిపోయింది. కాబట్టి వారు దాన్ని తెలుసుకోలేక పోయారు. అదీగాక మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు. PS